Technology Hub

టెక్నాలజీ హబ్‌గా హైదరాబాద్‌

టెక్నాలజీ హబ్‌గా హైదరాబాద్‌

హైదరాబాద్‌లో బలమైన ఏరోస్పేస్‌ ఎకో సిస్టం ఉన్నందునే పెట్టుబడులు వస్తున్నాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారవు అన్నారు.