Telangana BC SC ST and Minority welfare residential school

జాతీయ ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ చాటుతున్న గురుకుల విద్యార్థులు

జాతీయ ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ చాటుతున్న గురుకుల విద్యార్థులు

తెలంగాణలోని గురుకుల విద్యార్థులు పోటీ పరీక్షల్లో తమ ప్రతిభ చాటుతున్నారు. ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీ, ఎన్‌ఐటీ, ఎంబీబీఎస్‌ తదితర జాతీయ ప్రవేశ పరీక్షల్లో సంక్షేమ గురుకుల విద్యాలయాల నుంచి విద్యార్థులు ఎంపికవుతున్నారు.