Telangana Bhaasha

పానం పైలం      డా|| నలిమెల భాస్కర్‌

పానం పైలం డా|| నలిమెల భాస్కర్‌

తెలంగాణలో తెలుగులోని ”ప్రాణం” అనే పదాన్ని రావత్తు తీసివేసి ”పానం” అని పలుకుతున్నారు. ఇది ”క్రొత్త” లోంచి, ”ప్రాత” లోంచి ”బ్రతుకు”లోంచి రావత్తు మాయమైపోయిన మార్పులాంటిది. ”ప్రాణం” లోని మూర్థన్య ”ణకారం” కూడా తెంగాణతో మామూలు ”నకారం” అవుతున్నది.