రూ. 1,15,689 కోట్ల బడ్జెట్
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత 2015-16 సంవత్సరానికి తొలి పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ను ఆర్థికశాఖామంత్రి ఈటల రాజేందర్ మార్చి 11న శాసనసభకు సమర్పించారు. ఆర్థికమంత్రి హోదాలో ఈటల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది రెండవసారి.