Telangana Chitrakarudu

వైవిధ్యం – వైశిష్ట్యం      -టి.ఉడయవర్లు

వైవిధ్యం – వైశిష్ట్యం -టి.ఉడయవర్లు

డెబ్బయేండ్ల వయస్సులోను ఒకచోట కూర్చొని
”రామా కృష్ణ” అనుకోకుండా ప్రయోగశీలంతో నిరంతరం రామకృష్ణ వివిధ పదార్థాలతో వినూత్న కళారూపాలను రూపొందిస్తున్న సృజనాత్మక కళాకారుడు.

భిన్న సంస్కృతుల సంగమం

భిన్న సంస్కృతుల సంగమం

”భిన్న సంస్కృతులు ఎదిగి పూచినపాదు” హైదరాబాదు అన్న అంశానికి నిర్వచనంలాంటి చూడచక్కని జీవితం తొణికిసలాడే చిత్రాలు అనేకం వేసిన, వేస్తున్న వర్ధమాన కళాకారుడు బి. అక్షయ ఆనంద్‌ సింగ్‌.

విచిత్ర చిత్రాలు

విచిత్ర చిత్రాలు

తొలి రోజులలో ఆకలితో అలమటించే మనిషిని, ఆ తర్వాత పనిపాటలతో పస్తులు లేకుండా బతికే మనిషిని, ఇప్పుడేమో మనిషిని కటాక్షించే దేవుణ్ణి వస్తువుగా చేసుకుని చిత్రాలు – శిల్పాలు రూపొందిస్తున్న సృజన్మాతక యువ కళాకారుడు – అప్పం రాఘవేంద్ర.

చిత్ర కళలో ‘దొర’!

చిత్ర కళలో ‘దొర’!

స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి ఆత్మాను భూతికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే సృజనాత్మక చిత్రకారుడు డి. దొరైస్వామి. ఆయన తొలి దశలో వేసిన బిలవర్ణ చిత్రాల్లోనైనా, మలిదశలో గీసిన తైలవర్ణ చిత్రాల్లోనైనా, టెంపెరా బాణీ చిత్రాల్లోనైనా.

తోకలేని కోతులు!

తోకలేని కోతులు!

చిత్ర లేఖనంలో కేంద్ర లలిత కళా అకాడమీ యేటేటా ఇస్తున్న జాతీయస్థాయి అవార్డును మూడున్నర దశాబ్దాల క్రితమే గెలుచుకున్న సృజనాత్మక చిత్రకారుడు పి.యస్‌. చంద్రశేఖర్‌. ఎంతో అరుదుగా రాష్ట్ర చిత్రకారులకు వచ్చిన ఈ అవార్డు చంద్రశేఖర్‌కు అలనాడే రావడం హర్షణీయమైన విషయం.

ఛుపారుస్తుం

ఛుపారుస్తుం

పైకి రాజుబాటలాగానో, కాపు రాజయ్య బాటలాగానో అనిపించినా, లోలోన పరికించి చూస్తే-తనకంటూ పసందైన గీతగల హితగల లోతైన చిత్రకారుడు-మహ్మద్‌ రుస్తుం.

వైవిధ్య భరిత విశిష్ట చిత్రాలు

వైవిధ్య భరిత విశిష్ట చిత్రాలు

విసుగు, విరామం లేకుండా వ్యాపారాత్మక ధోరణికి దూరంగా, వైవిధ్యభరితమైన విశిష్ట చిత్రాలు గీస్తున్న నిరంతర చిత్రకారుడు మధు శ్రీనివాస రావు దాతర్‌. వీరు యం.యస్‌. దాతర్‌గా చిత్రకళాలోకంలో సుపరిచితుడు.

ప్రకృతి, పల్లెలు, పడుచుల చిత్రాలు

ప్రకృతి, పల్లెలు, పడుచుల చిత్రాలు

పల్లె పట్టులలోని ప్రకృతి అందాలను, పల్లీయుల, గిరిజనుల జీవనశైలిని ప్రతిబింబించే రంగుల చిత్రాలను బహురమ్యంగా చిత్రించడంలో చేయి తిరిగిన చిత్రకారుడు-యల్‌. నరేంద్రనాథ్‌.

‘తల్లీ నిన్ను తలంచి’.. నిన్నే చిత్రించి..

‘తల్లీ నిన్ను తలంచి’.. నిన్నే చిత్రించి..

ప్రవర్థమాన కళాకారుడు కంది నర్సింలు చిత్రాలలోని, శిల్పాలలోని కమనీయమైన, కళ్ళు మిరమిట్లు గొలిపే రంగులు-రేఖల వెనక-కనిపించీ కనిపించని తెలంగాణ పల్లెపట్టులు, సంస్కృతి-సంప్రదాయాలు ఉన్నాయి.