ఐటీ రంగ ప్రగతి ప్రస్థానం… ప్రతిఫలిస్తున్న డిజిటల్ తెలంగాణ స్వప్నం
ప్రభుత్వ శాఖల కార్యకలాపాలు, పురోగతి, పనితీరును ప్రజలముందు వార్షిక నివేదికల రూపంలో ఉంచాలన్న మంత్రి కేటీ రామారావు నిర్ణయం మేరకు ఐటీ శాఖ గత ఏడేళ్లుగా రాష్ట్ర అవతరణ వేడుకలలో భాగంగా ప్రగతి నివేదికలను వెలువరిస్తున్నది.