Telangana do not require template policies

మూస విధానాలు మనకొద్దు: కె.సి.ఆర్‌

మూస విధానాలు మనకొద్దు: కె.సి.ఆర్‌

పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఆనందంగా అభివృద్ధి చేసుకుందామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఉద్భోదించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో కలిసి సంతోషంగా బాధ్యతలు పంచుకుంటే బంగారు తెలంగాణ సుసాధ్యమన్నారు.