Telangana Drinking Water Project

ఇక  తెలంగాణ  డ్రింకింగ్  వాటర్‌

ఇక తెలంగాణ డ్రింకింగ్ వాటర్‌

తెలంగాణలో ప్రతి ఇంటికి నల్లాద్వారా మంచి నీళ్ళు అందించే పథకానికి ‘తెలంగాణ డ్రింకింగ్ వాటర్‌ ప్రాజెక్టు’ అనే పేరును ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖరరావు ఖరారు చేశారు. ఈ పనులను అమలు చేసేందుకు ప్రభుత్వం ‘తెలంగాణ డ్రింకింగ్ వాటర్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌’ను ఏర్పాటు చేసింది.

… ఇక  తెలంగాణ డ్రింకింగ్ వాటర్‌

… ఇక తెలంగాణ డ్రింకింగ్ వాటర్‌

తెలంగాణలో ప్రతి ఇంటికి నల్లాద్వారా మంచి నీళ్ళు అందించే పథకానికి ‘తెలంగాణ డ్రింకింగ్ వాటర్‌ ప్రాజెక్టు’ అనే పేరును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఖరారు చేశారు.