రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలు
సాధారణ నియమాలు
1. అభ్యర్థి కానీ పార్టీ గానీ కుల మత భాషా విద్వేషాలను రెచ్చగొట్టకూడదు.
2. విధానాలు, ప్రోగ్రామ్‌ల పైనే విమర్శలుండాలి. గతంలో చేసిన పని రికార్డుపై ఉండాలి. వ్యక్తిగత జీవితం పై విమర్శలు ఉండకూడదు.