Telangana formation day

తెలంగాణా  రాష్ట్ర అవతరణ ఉత్సవం

తెలంగాణా రాష్ట్ర అవతరణ ఉత్సవం

నింగి అండగా… నేల నిండుగా… జనం దండిగా… తెలంగాణా పండుగ!

ఒక వ్యక్తి పుట్టిన రోజు…
ఆ కుటుంబానికి మాత్రమే గొప్ప రోజు!
ఒక సంస్థ పుట్టిన రోజు ఆ సంస్థ మనుషులకు మాత్రమే మరిచిపోలేని రోజు!!
కానీ, ఒక రాష్ట్రం అవతరించిన రోజు…