Telangana Gaanam

తెలంగాణ గానం

తెలంగాణ గానం

‘తెలంగాణ తల్లి’ కవితా సంకలనం పేరిట వెలువడ్డ ఈ పుస్తకంలో కేవలం కవితలే గాక గేయాలు కూడా వున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని కొనియాడుతూ సాగిన కవితలు, పాటలు, వివిధ కవులు రచించిన కొన్ని నానీలు, అన్నింటి సంకలనంగా రూపొందింది ఈ పుస్తకం.