Telangana Government Emblem

ఘనకీర్తి తోరణం

ఘనకీర్తి తోరణం

ఓరుగల్లు కోట చరిత్ర 8వ శతాబ్ధం నుండి 13వ శతాబ్దం వరకు కొనసాగింది. ఓరుగల్లు కోట వరంగల్‌ రైల్వే స్టేషన్‌కు 2 కి.మీ. దూరంలోనూ, హన్మకొండ నుండి 12 కి.మీ. దూరంలోనూ ఉంది. ప్రస్తుతం నాటి ఘన చరిత్రకు ఆనవాళ్ళుగా మిగిలిన కొన్ని అవశేషాలు మాత్రమే ఇక్కడ కానవస్తాయి.