కొత్త పుంతలు తొక్కుతున్న హరిత తెలంగాణ
హరిత తెలంగాణ సాధనలో మరో ముందడుగు చోటు చేసుకుంది. తెలంగాణకు హరితహారంలో భాగంగా ప్రస్తుతం కొనసాగుతున్న కార్యక్రమాలకు తోడు సీడ్ కాప్టర్ ప్రయోగం జత చేరింది.
హరిత తెలంగాణ సాధనలో మరో ముందడుగు చోటు చేసుకుంది. తెలంగాణకు హరితహారంలో భాగంగా ప్రస్తుతం కొనసాగుతున్న కార్యక్రమాలకు తోడు సీడ్ కాప్టర్ ప్రయోగం జత చేరింది.
జీవకోటికి ప్రాణాధారమైన మొక్కలను కాపాడాలన్న సదుద్దేశంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం సందర్బంగా తెలంగాణ హరిత శోభితమైంది. ఇదివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్బంగా కోటి వృక్షార్చన కార్యక్రమానికి పిలుపునిచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వాహకులు
పచ్చదనానికి తాను గాఢమైన ప్రేమికుడినని, రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెంచడానికి ఏ చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడనని, అంతిమంగా తెలంగాణలో 33 శాతం అడవులు ఉండడం తన లక్ష్యమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. రేపటిరోజు మనం లేకపోయినా భావితరం ఉంటుందని, వారి కోసం మనం నాటే మొక్కలుంటాయని సిఎం అన్నారు.