అంతర్జాతీయ వేదికపై హైదరాబాద్ ‘గ్రీనరీ’
హైదరాబాద్ నగరంలో గ్రీనరీకి ప్రత్యేక ప్రాధాన్యతను ఇవ్వడంతో ‘‘ట్రీ సీటీ ఆఫ్ ద వరల్డ్‌గా’’ గుర్తింపు పొందింది.
హైదరాబాద్ నగరంలో గ్రీనరీకి ప్రత్యేక ప్రాధాన్యతను ఇవ్వడంతో ‘‘ట్రీ సీటీ ఆఫ్ ద వరల్డ్‌గా’’ గుర్తింపు పొందింది.
తెలంగాణ రాష్ట్రాన్ని హరితహారంగా మారుస్తామని, అధికారులు ఆ లక్ష్యం దిశగా పని చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగర శివారులోని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో జనవరి 17న జరిగిన రాష్ట్ర స్థాయి అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు.