తెలంగాణ రాచబాటలు
రాష్ట్ర జనాభాలో సగభాగం రోడ్లమీదనే ఉంటుంది. ప్రతిరోజు 90 లక్షల మందికి పైగా ఆర్టీసి బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. మరో కోటి మంది వరకు ప్రైవేటు వాహనాల్లో రాక పోకలు సాగిస్తున్నారు.