Telangana is No.1 In India

డిజిటల్ చెల్లింపుల్లో తెలంగాణ టాప్

డిజిటల్ చెల్లింపుల్లో తెలంగాణ టాప్

పెద్ద నోట్ల రద్దు దరిమిలా కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ లావాదేవీలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నది. సమాచార, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఇప్పటికే శరవేగంగా ముందుకువెళ్తున్న తెలంగాణ రాష్ట్రం, డిజిటల్‌ లావాదేవీల్లో కూడా తన సత్తాను చాటింది.