మహారత్న కంపెనీలకు ధీటుగా ఎదిగిన తెలంగాణా రత్నం
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్! 129 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన మహోన్నత సంస్థ, తెలంగాణా కొంగు బంగారంగా, దక్షిణ భారతదేశంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ప్రధాన బొగ్గు ఇంధన వనరుగా, ఈ ప్రాంతంలోని స్టీలు, సిమెంటు, సిరమిక్, ఎరువులు, మందులు వంటి 2,000కు పైగా పరిశ్రమలకు బొగ్గు