స్వరాష్ట్రంలో…స్వయం సమృద్ధంగా తెలంగాణ పల్లెలు
అవమానాల నుంచి అభిమానం తన్నుకొచ్చినట్లు.. ఆత్మ బలిదానాల నుంచి ఆత్మాభిమానం పొంగుకొచ్చినట్లు.. విధ్వంసాల నుంచి విప్లవాలు విస్ఫోటనం చెందినట్లు.. అణచివేతల నుంచి ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసినట్లు….. స్వపరిపాలన కాంక్ష ప్రజల నిత్య ఆరాటమై, తెలంగాణ పోరాటమై, కెసిఆర్