తెలంగాణపై పార్లమెంటరీ కమిటీకి ఎం.పి. నారాయణరెడ్డిచే లోక్‌సభలో తీర్మానం
తెలంగాణ భవితవ్యంపై ఆ ప్రాంతం ప్రజల అభిమతం తెలుసుకొనడానికి జనవాక్య సేకరణ (రెఫరెండం) జరపాలని కోరుతూ ఒక ప్రైవేట్ బిల్లును 1969 జూలై 25న లోక్‌సభలో నిజామాబాద్ నుండి ఇండిపెండెంట్‌గా ఎన్నికైన శ్రీ ఎం.నారాయణ రెడ్డి ప్రతిపాదించారు.