TELANGANA POLICE

శాంతి, భద్రతల పరిరక్షణలో దేశానికే రోల్‌ మోడల్‌

శాంతి, భద్రతల పరిరక్షణలో దేశానికే రోల్‌ మోడల్‌

జూన్‌ 2014 లో రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి గత ఐదేళ్ళలో రాష్ట్ర పోలీసు విభాగం ఎన్నో క్రియాశీలక ప్రక్రియలకు, సాంకేతిక ప్రయోగాలకు చొరవ తీసుకున్నది.

డ్రగ్స్‌ మహమ్మారిని తరిమికొట్టాలి

డ్రగ్స్‌ మహమ్మారిని తరిమికొట్టాలి

ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని సామాజిక ఉద్యమంగా మలచిననాడే రాష్ట్రంలో మాదకద్రవ్యాలను తరిమికొట్టగలమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రాష్ట్ర పోలీసు, ఎక్సైజ్‌ శాఖ అధికారులకు స్పష్టం చేశారు.