ఆదాయ అభివృద్ధిలో ప్రథమ స్థానం
తెలంగాణ రాష్ట్రం స్థిరమైన ఆర్థికాభివృద్ధిని సాధి స్తూ దేశంలో మరోసారి అగ్రభాగాన నిలిచింది.రాష్ట్ర స్వీయ ఆదాయం (స్టేట్ ఓన్ టాక్స్)లో 17.2 శాతం సగటువృద్ధితో దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే ముందంజలో ఉందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ప్రకటించారు.