Telangana Sahithya Academy

తెలంగాణ తొలినాటి  కాంతుల మూట ‘ప్రత్యూష’

తెలంగాణ తొలినాటి కాంతుల మూట ‘ప్రత్యూష’

సమాజంలో సంఘాలు, సమితులు, వేదికలు వాటి వాటి ప్రయత్నాలతో కొత్త చైతన్యాన్ని రగిలిస్తాయి. దేశం దగ్గర నుండి రాష్ట్రసాధన వరకు వీటి పాత్ర అనిర్వచనీయం.

సుగ్రీవ విజయం (యక్షగానం)

సుగ్రీవ విజయం (యక్షగానం)

కర్త -కందుకూరి రుద్రకవి,
పీఠికాకర్త – డా.జి.వి.సుబ్రహ్మణ్యం
పేజీలు-60, వెల -రూ.30,
ప్రతులకు – తెలంగాణ సాహిత్య అకాడమీ
కళాభారతి, రవీంద్రభారతి ప్రాంగణం, హైదరాబాద్‌ – 500004

పునాస

పునాస

తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాహిత్య త్రైమాసిక పత్రిక. సంపాదకులు డాక్టర్‌ నందిని సిధారెడ్డి. విడిప్రతి రూ.25, వార్షిక చందా రూ.100.
వివరాలకు : ఎడిటర్‌ పునాస, తెలంగాణ సాహిత్య అకాడమి, కళాభవన్‌, రవీంద్రభారతి, హైదరాబాద్‌ – 500 004

గెలుపు మనదే   (కథల సంపుటి)

గెలుపు మనదే (కథల సంపుటి)

తెలంగాణ రైతాంగ పోరాటాన్ని ప్రత్యక్షంగా చిత్రించిన కథలు ఇవి. ఆ ఉద్యమ గమనాన్ని తెలియజేసే ఈ కథలు 1947 లోనే ముద్రించినట్టు తెలుస్తున్నా, ప్రస్తుతం తెలంగాణ సాహిత్యఅకాడమి ద్వారా పునర్‌ ముద్రించడం జరిగింది.

సంకీర్తనా సాహిత్యంలో విరిసిన పూవు

సంకీర్తనా సాహిత్యంలో విరిసిన పూవు

‘యాదగిరి’ తెలంగాలో ప్రముఖ పుణ్యక్షేత్రము. ఇక్కడి మూల విరాట్టు ‘స్వయంభువు’. నాటి ప్రహ్లాదుని కాచిన విధంగా ఆర్తితో వేడిన భక్తులకు అండయై నిలుస్తాడంటారు.