Telangana School Innovation Challenge

విద్యార్థుల పరిశోధనా పటిమకు అద్దం

విద్యార్థుల పరిశోధనా పటిమకు అద్దం

‘తెలంగాణ స్కూల్‌ ఇన్నోవేషన్‌ చాలెంజ్‌`2020’ పేరిట విద్యార్థుల నూతన ఆవిష్కరణల విజ్ఞాన ప్రదర్శనను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని ఎన్నో జిల్లాల నుంచి విద్యార్థులు వచ్చి తమ మస్తిష్కం నుంచి పురుడుపోసుకున్న పరిశోధనల ఫలితాలను ప్రదర్శించారు.