Telangana telugu academy

31 జిల్లాల సమాచార దీపిక ‘ఆలోకనం’

31 జిల్లాల సమాచార దీపిక ‘ఆలోకనం’

ప్రపంచ తెలుగు మహాసభల ప్రభావం వల్ల తెలుగు సాహిత్యంలో ఎన్నో కొత్త పుస్తకాలు పురుడు పోసుకున్నాయి. మాస పత్రికలు రంగులు మార్చుకుని, పేజీలు పెంచుకుని నిత్యంకంటే కొత్తగా సాహిత్యం, భాష మూలలను వెలికితీసి ప్రత్యేక సంచికలుగా పరఢవిల్లాయి.