Telangana Tourism

వికసిస్తున్న తెలంగాణ పర్యాటక రంగం

వికసిస్తున్న తెలంగాణ పర్యాటక రంగం

‘‘మన తెలంగాణ- మన సంస్కృతి -మన పర్యాటకం” అనే ఆశయంతో పర్యాటక రంగం అభివృద్ధికి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఆదర్శ రైతుగా మారిన లైబ్రేరియన్‌

ఆదర్శ రైతుగా మారిన లైబ్రేరియన్‌

పొంగాల బాలస్వామి అందరు రైతుల్లా వరినే సాగు చేయాలనే మూస ధోరణిలో ఆలోచించలేదు. ఎప్పుడూ ఒకే తరహా పంటలు పండించి ఒడిదుడుకులు ఎదుర్కోవాలని అనుకోలేదు.

ఆధ్యాత్మిక పర్యాటకానికి సరికొత్త చిరునామా

ఆధ్యాత్మిక పర్యాటకానికి సరికొత్త చిరునామా

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలోనే అగ్రగామిగా దూసుకుపోతున్న తెలంగాణా రాష్ట్రం పర్యాటక రంగంలోనూ గణనీయమైన ప్రగతి సాధిస్తోంది.

బౌద్ధ వారసత్వవనం బుద్ధవనం

బౌద్ధ వారసత్వవనం బుద్ధవనం

తెలంగాణా బౌద్ధ వారసత్వవనంగా బుద్ధవనం నిలువబోతోంది. బుద్ధుని జీవితకాలంలోనే తెలంగాణ నేలలో ప్రవేశించిన బౌద్ధం అంటే, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు బౌద్ధ పరిమళాలతో పరిఢవిల్లిన నేలలో సుమారు ముప్పైకి పైగా చారిత్రక బౌద్ధ స్థలాలు నేటికీ నిలిచివున్నాయి.

పాలమూరు చరిత్రకు సాక్షి భూతం ఈ మ్యూజియం

పాలమూరు చరిత్రకు సాక్షి భూతం ఈ మ్యూజియం

దేశంలో పాలమూరు జిల్లా పేరు తెలియని వారు ఉండరు. అంతేకాక  అగ్గి పెట్టెలో పట్టె గద్వాల చేనేత చీరలు, కొత్తకోట చేనేతలు, నారాయణపేట కంబళ్లతో పాటు, పాత రాతి యుగం,మధ్యరాతి యుగం, కొత్త రాతి యుగం ఆనవాళ్లకు ఎన్నో శిల్పాలు,శాసనాలు,దేవాలయాలు, పనిముట్లు, మరెన్నో  అద్భుత కట్టడాలకు నిలయం ఈ జిల్లా.

యాదాద్రి చుట్టూ చారిత్రక ప్రదేశాలు

యాదాద్రి చుట్టూ చారిత్రక ప్రదేశాలు

యాదాద్రి భువనగిరి జిల్లాకి పేరు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి పేర వచ్చింది. నిజానికి జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ ఏదో ఒక చారిత్రక అవశేషం శాసనమో, స్మారక శిలో, వీరగల్లో, గడీలో ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటాయి.

తెలంగాణ మహా కుంభమేళా…

తెలంగాణ మహా కుంభమేళా…

ఆసియా ఖండంలో జరిగే అతిపెద్ద ఆదివాసి మహాసమ్మేళనంగా సమ్మక్క-సారలమ్మ జాతర వర్ధిల్లుతోంది. ఒక కుంభ మేళా, శబరిమల అయ్యప్ప మకర జ్యోతి దర్శనం, మక్కా సందర్శనను చేసే లక్షలాది భక్తుల మాదిరిగానే దట్టమైన అటవీ ప్రాంతంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు రోజుల్లోనే దాదాపు ఒక కోటి కి పైగానే భక్తులు సందర్శిస్తారు.

కోమటి చెరువు… సంగీత జల దృశ్యం!

కోమటి చెరువు… సంగీత జల దృశ్యం!

నీటి పై తేలియాడే మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌, జల దృశ్యం, మ్యూజిక్‌తో పాటు.. విద్యుత్‌ కాంతులతో సిద్ధిపేటలోని, కోమటి చెరువు సరికొత్త సొబగులు అద్దుకుంటూ వీక్షకులను మంత్రముగ్దులను చేస్తుంది. ఈ సంగీత జల దృశ్య ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

‘సోమశిల’కు పర్యాటక శోభ

‘సోమశిల’కు పర్యాటక శోభ

విశాలంగా పరుచుకొని పారుతున్న కృష్ణమ్మ, దానికి ఇరువైపుల ఎత్తైన నల్లమల గిరులు, అక్కడక్కడ తీర ప్రాంత గ్రామాలు, చిన్న చిన్న ద్వీపాలు, పచ్చని అడవులు, ఒంపులు తిరిగిన కృష్ణమ్మ అందాలు, సహజ సుందరమైన గుహలు, పుణ్యక్షేత్రాలు, ఆసక్తిని రేకెత్తించే వింతలు, విశేషాలు, చల్లని పిల్లగాలులు. వీటన్నింటి సమాహారాన్ని ప్రకృతి సోయగాల సోమశిలగా వర్ణించవచ్చు.

పర్యాటక కేంద్రంగా  కాళేశ్వర క్షేత్రం

పర్యాటక కేంద్రంగా కాళేశ్వర క్షేత్రం

గోదావరి నదీ తీరాన ఉన్న కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని అధ్బుతమైన పుణ్య క్షేత్రంగా, పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు వెంటనే 100కోట్ల నిధులు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రకటించారు….