శాసనసభలో ప్రతిపక్షంగా తెలంగాణ ఐక్య సంఘటన
ప్రత్యేక తెలంగాణ, తెలంగాణపై జనవాక్య సేకరణ జరపాలని కోరుతున్న శాసనసభ్యులు ‘తెలంగాణ ఐక్య సంఘటన’గా శాసనసభలో ఫ్రంట్‌గా ఏర్పడ్డారు.