Telangana villages got sansad grameena yojana awards

జాతీయస్థాయిలో మన పల్లెకు గుర్తింపు

జాతీయస్థాయిలో మన పల్లెకు గుర్తింపు

పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు. పల్లెలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. అలాంటి పల్లెలను సకల సౌకర్యాలతో తీర్చిదిద్ది, పల్లెటూరి సొగసులను ప్రపంచానికి పరిచయం చేసింది తెలంగాణ ప్రభుత్వం.