పేదరికం తగ్గుముఖం
ప్రభుత్వం ప్రజలకు అందించే పాలన, వారి వారి జీవన స్థితిగతులను పరిశీలిస్తే అవగతమవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాల ఫలం సామాన్యులను ఆలింగనం చేసుకుంటున్నది. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ప్రభుత్వం సాగిస్తున్న పోరులో మన రాష్ట్రం గణనీయమైన ప్రగతి సాధించింది.