Telangana Youth on Mount Everst

ఎవరెస్టు సాక్షిగా  ‘తెలంగాణా పర్వతం’

ఎవరెస్టు సాక్షిగా ‘తెలంగాణా పర్వతం’

ఏడుగురు తెలంగాణా పర్వతారోహకులు ఎవరెస్టునెక్కారు. తెంగాణ రాష్ట్ర ఖ్యాతిని ఎల్లెడెలా చాటారు. మునుపెన్నడూ ఏ రాష్ట్ర అవతరణను పురస్కరించుకుని కూడా జాతీయ జెండాతోపాటు ఆ రాష్ట్ర పతాకాలు ఎవరెస్టుపై రెపరెపలాడలేదు.