ప్రకృతి శక్తి ఆరాధన బోనాల పండుగ
సర్వ స్వరూపాల్లో, శక్తి స్వరూపిణి అయిన అమ్మ మనలోని భయాలను తొలగించి దుర్గరూపంలో మనందరినీ రక్షించమని ప్రార్థిస్తూ ఆషాఢమాసంలో జరుపుకునే పెద్ద పండుగ బోనాలు.
సర్వ స్వరూపాల్లో, శక్తి స్వరూపిణి అయిన అమ్మ మనలోని భయాలను తొలగించి దుర్గరూపంలో మనందరినీ రక్షించమని ప్రార్థిస్తూ ఆషాఢమాసంలో జరుపుకునే పెద్ద పండుగ బోనాలు.
ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ రాష్ట్రాన్ని వెనక్కి తోసి తెలంగాణ మొదటి స్థానంలో నిలచి, నేడు తెలంగాణ దేశానికి అన్నం పెట్టె అన్నపూర్ణగా అవతరించింది.
రాష్ట్రంలో వైద్య సేవలను మరింత విస్తరించాలని, పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. టిమ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరం నలుదిక్కులా సూపర్ స్పెషాల్టీ హస్పిటళ్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది
ఉద్యమ నాయకునిదేనన్న భావనతో తెలంగాణ ప్రజలు తదనంతరం వచ్చిన ఎన్నికలన్నింటిలోనూ కేసీఆర్‌నే సమర్థించిన కారణాలు పరిశీలిస్తే, దేశంలోని అన్ని రాష్ట్రాలకన్నా మిన్నగా మనల్ని ప్రగతి మార్గంలో నడిపిస్తున్న తీరు అసామాన్యం.
భద్రాద్రిలోని మిథిలా స్టేడియంలో శ్రీ సీతారాముల కల్యాణం అంగ రంగ వైభవంగా జరిగింది. గత రెండేళ్ళుగా కరోనా కారణంగా ఆలయ ప్రాంగణానికే పరిమితమైన ఈ వేడుకలు, తిరిగి ఈ ఏడాది బహిరంగంగా మిథిలా స్టేడియంలో నిర్వహించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
శ్రీ శుభకృత్’ నామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రగతి భవన్‌లోని ‘జనహిత’లో అత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ, సాంస్కృతిక శాఖల సంయుక్తాధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు జరిగాక గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. ముఖ్యంగా అడవులతో మమేకమై జీవిస్తున్న గోండులను అన్ని విధాలుగా మెరుగుపరిచి వారికి సౌకర్యవంతమైన జీవన విధానాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నది.
తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఆధారిత వాహనాల తయారీ పరిశ్రమలకు కేంద్రంగా మారుతున్నది. అమెరికాలోని కాలిఫోర్నియా ప్రధాన కేంద్రంగా నడుస్తున్న ఎలక్ట్రికల్ త్రీ వీలర్ తయారీ సంస్థ బిలిటీ తెలంగాణలో తన పరిశ్రమను స్థాపించడానికి నిర్ణయించింది.
అంతర్జాతీయ స్థాయిలో పేరెన్నిక గన్న ప్రముఖ ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థ కోకాకోలా తన రెండవ యూనిట్‌ను సిద్ధిపేట జిల్లా బండ తిమ్మాపూర్‌లోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రభుత్వం కేటాయించిన 48.53 ఎకరాలలో నెలకొల్పనున్నది. దీనికి రూ. 1000 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నారు.
టీఎస్ ఐపాస్ వంటి సరళతర పారిశ్రామిక అనుమతుల విధానం వల్ల ఎందరో పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.