Telangnana overcame the power Obstacles

విద్యుత్‌ రంగంలో తొలగిన చీకట్లు

విద్యుత్‌ రంగంలో తొలగిన చీకట్లు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి తీవ్ర విద్యుత్‌ సంక్షోభంలో వుంది. నిత్యం కరెంటు కోతలు, ఉక్కపోతలు, పరిశ్రమల మూతలు, కావల్సినంత కరెంటు అందుబాటులో లేక అనేక అగచాట్లకు గురికావల్సి వచ్చింది.