TET Examination Guidance

‘టెట్‌’లో సైకాలజీ మార్కులు కీలకం

‘టెట్‌’లో సైకాలజీ మార్కులు కీలకం

టెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. జూన్‌ 12 పరీక్ష జరుగనున్నది. తరగతి గదిలో విద్యార్థులకు పాఠం అర్థమైందా, వారి మానసిక, శారీరక స్థితిని అర్థం చేసుకోవడం ఉపాధ్యాయుడికి చాలా ముఖ్యం.