హైదరాబాద్ జీవనశైలికి నీరాజనం
ది సిటీ
‘‘డాక్యుమెంటరీ అంటే వస్తువులను, వ్యక్తులను, భవనాలను ఉన్నదున్నట్లుగా తీయడం మాత్రమే కాదు. ఈ మూడింటి మధ్య ఉన్న జీవనానుబంధాన్ని, జీవనానుభూతిని చైతన్యవంతంగా (డైనమిక్)గా ఆవిష్కరించడమే అని డాక్యుమెంటరీల పితామహుడు జాన్ గ్రీర్‌సన్ ఓ సందర్భంలో చెప్పారు.