భూగర్భమే జలాశయం
రాజునుబట్టి రాజ్యం ఉంటుందంటారు. పాలకుడి ఆలోచనలు, కార్యాచరణ సత్సంకల్పంతో ఉంటే ప్రకృతి కూడా సహకరిస్తుందనడానికి తెలంగాణలో నిండుదనంతో కళకళ లాడుతున్న వేలాది చెరువులే ప్రత్యక్ష నిదర్శనం