The province of one crore acres is materilizing.

సాకారమవుతున్నకోటి ఎకరాల మాగాణం

సాకారమవుతున్నకోటి ఎకరాల మాగాణం

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నాలుగేళ్లు. తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే సాగునీటిరంగంపై దృష్టి సారించారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. సమైక్య రాష్ట్రంలో సుమారు ఐదున్నర దశాబ్దాలు ఈ రంగంలో జరిగిన విధ్వంసం నుంచి పునర్నిర్మాణంకోసం ఎంతో దూరదృష్టితో ప్రణాళికలు సిద్ధం చేశారు.