ఆకాశమంత సూర్యుడు!
‘నవ్యోజ్వల’ (సూపర్నోవా) పరిణామ దశలో వున్న ‘బేటెల్జాస్’ అతి భారీ నక్షత్రం రానున్న కొద్దివేల సంవత్సరాలలోనే విస్ఫోటనం చెందగలదని, అది రేపో మాపో లేదా ఈ క్షణంలోనైనా కావచ్చునని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే, దీనివల్ల మన భూమికి, సౌర వ్యవస్థకూ, ఇంకా చెప్పాలంటే, పాలపుంతకు