TPS Wins in Council Elections

కౌన్సిల్‌ ఎన్నికల్లో ప్రజా సమితి విజయం

కౌన్సిల్‌ ఎన్నికల్లో ప్రజా సమితి విజయం

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి (లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌)కి జరిగిన ఎన్నికల్లో స్థానిక సంస్థల నియోజకవర్గాలనుండి తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థులు ముగ్గురు ఎన్నికైనారు.