Tribal welfare in telangana

సురక్షితంగా గిరిజన సంక్షేమం

సురక్షితంగా గిరిజన సంక్షేమం

భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐదు శాతం కంటే ఎక్కువ గిరిజన జనాభా కలిగిన రాష్ట్రాన్ని గిరిజన స్వభావం కలిగిన రాష్ట్రంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో 9.08 శాతం గిరిజన జనాభాతో తెలంగాణ ఒక్కటే గిరిజన స్వభావం కలిగిన రాష్ట్రంగా నిలుస్తుంది.