TS-COPS APP

టిఎస్‌ కాప్‌ యాప్‌ ప్రారంభం

టిఎస్‌ కాప్‌ యాప్‌ ప్రారంభం

రాష్ట్ర ప్రభుత్వం ”సాంకేతిక పరిజ్ఞాన సంవత్సరంగా” ప్రకటించిన నేపథ్యంలో పోలీసు శాఖ ముందడుగు వేస్తూ, తొలి రోజున ప్రత్యేకంగా రూపొందించిన ”టి ఎస్‌ కాప్‌” పేరు గల యాప్‌ ను డైరెక్టర్‌ జనరల్‌ అఫ్‌ పోలీస్‌ ఎం.  మహేందర్‌ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.