పరిశ్రమలకు రెడ్‌కార్పెట్
రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచడానికి పారిశ్రామీకరణే మార్గం. దీనిలో భాగంగా తెలంగాణ స్టేట్ ఇండ్రస్టియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌ను బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.