పారిశ్రామికవాడల్లో ప్రోత్సాహకాలు
పరిశ్రమలను ప్రోత్సహించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. పరిశ్రమలు ప్రోత్సహించడం ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన జరగడమే కాకుండా, పరిశ్రమలు తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం వల్ల ప్రభుత్వానికి పన్నుల రూపేణా రాబడి సమకూరుతుంది.