ప్రగతి భవన్లో ఘనంగా శ్రీ శుభకృత్ ఉగాది వేడుకలు
శ్రీ శుభకృత్’ నామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రగతి భవన్లోని ‘జనహిత’లో అత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ, సాంస్కృతిక శాఖల సంయుక్తాధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు.
శ్రీ శుభకృత్’ నామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రగతి భవన్లోని ‘జనహిత’లో అత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ, సాంస్కృతిక శాఖల సంయుక్తాధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు.
గన్నమరాజు గిరిజామనోహర బాబు అవును ఉగాది వచ్చు సమయంబున వెచ్చని వేపపూల, మాధవుడరుదెంచినాడు. బహుధా పరిరమ్య వసంత శాంత సాం ధ్యవికచ మల్లికా మధురహాస విలాసవికాస భావసం భవరస నవ్య భవ్య గరిమానత నూతన వర్షరాజుగా (దాశరథి) …