కాలాయ తస్మై నమః April 12, 2022June 30, 2022 కాల శబ్దం యమునికి, కాలానికి పేరు. (కలయతి ప్రాణిన ఇతి కాలః). మనస్సును ప్రేరేపించునది (కాలయతి మన ఇతి క్షేపే).