Unrestrained IT Journey

అప్రతిహత ప్రస్థానానికి ఆరేళ్లు

అప్రతిహత ప్రస్థానానికి ఆరేళ్లు

తెలంగాణ ఏర్పాటై ఆరేండ్లు గడిచిన సందర్భంగా ఏటా చేసినట్టుగానే మంత్రి కేటీఆర్‌ ఐటి శాఖ వార్షిక ప్రగతి నివేదికను ఆవిష్కరించారు. అంతకు ముందు అయిదేళ్ల వలె ఈ ఆరవ సంవత్సరంలో కూడా తెలంగాణ ఐటీ రంగం అప్రతిహతంగా ముందుకు దూసుకుపోయింది.