ఏడాదిలోపు పట్టణాల్లో ప్రతి ఇంటికి అర్బన్ భగీరథ నీళ్ళు
పట్టణాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మంచినీటి వసతి కల్పించడానికి అర్బన్ భగీరథ పథకం ఏర్పాటుచేసి ఆయా పట్టణాల్లో అవసరమైన పైపులైన్ల నిర్మాణం, ట్యాంకుల నిర్మాణం చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయించింది.