టీకా కేంద్రంగా హైదరాబాద్
భారత దేశంలో వ్యాక్సిన్ తయారీలో ముందంజలో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన రెండు ప్రధాన పారిశ్రామిక యూనిట్లు – భారత బయోటెక్ లిమిటెడ్, బయోలాజికల్ సంస్థలను 64 దేశాలకు చెందిన విదేశీ రాయబారులు సందర్శించారు.