Vaikunta Ekaadashi Festival

వైకుంఠ ఏకాదశి   ఉత్తర ద్వార దర్శనం పులకించిన భక్తులు

వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం పులకించిన భక్తులు

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని డిసెంబరు 21న తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ భక్తులతో కిక్కిరిసి పోయాయి.