vandematharam ramachander rao

‘వందేమాతరం’ ఇంటిపేరయింది!

‘వందేమాతరం’ ఇంటిపేరయింది!

స్వాతంత్య్ర పోరాటంలో భారతీయులందరిలో స్ఫూర్తి నింపిన తారకమంత్రం ‘వందేమాతరం’. అలాంటి మహత్తరమైన పదాన్ని తన ఇంటిపేరుగా సుస్థిరం చేసుకున్న దేశభక్తుడు వావిలాల రామచంద్రరావు, ఉరఫ్‌ వందేమాతరం రామచంద్రరావు.