Veeramalla Prakash

అష్టసూత్రాల అమలుతో తెలంగాణ అభివృద్ధి

అష్టసూత్రాల అమలుతో తెలంగాణ అభివృద్ధి

1969తో పోల్చితే 1970వ సంవత్సరంలో తెలంగాణ ఉద్యమ ఉధృతి బాగా తగ్గింది. 1969 జనవరి నుండి జూలై మూడో వారం దాకా ప్రధాని ఇందిర, ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని హింసను ప్రయోగించి అణగద్రొక్కే ప్రయత్నాలు, చర్చల పేరుతో కాలయాపన చేస్తూ ఉద్యమాన్ని నీరు గార్చే ప్రయత్నాలు చేశారు.

ఢిల్లీలో ఇందిరతో చెన్నారెడ్డి చర్చలు

ఢిల్లీలో ఇందిరతో చెన్నారెడ్డి చర్చలు

డాక్టర్‌ చెన్నారెడ్డి ఢిల్లీలో రెండు సార్లు ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరా గాంధీని, కాంగ్రెస్‌ అధ్యక్షులు జగ్జీవన్‌ రామ్‌ను, ఒకసారి కాసుబ్రహ్మాంద రెడ్డిని కలుసుకున్న తర్వాత ఆగస్టు 26న హైదరాబాద్‌కు తిరిగివచ్చి ప్రజాసమితి కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ప్రసంగించారు. ఆగస్టు 27న ఒక ప్రకటన వ్రాత పూర్వకంగా ఇచ్చారు.

తెలంగాణ సమస్య – ఢిల్లీలో చర్చలు

తెలంగాణ సమస్య – ఢిల్లీలో చర్చలు

దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ సమస్య పరిష్కారానికై 1970 ఆగస్టు మూడవ వారంలో నాయకుల మధ్య చర్చలు ప్రారంభమైనాయి. 9 నెలల కాలం తర్వాత ప్రజా సమితి అధ్యక్షులు డా|| చెన్నారెడ్డి ప్రధాని ఇందిరతో సమావేశమైనారు. తదనంతరం చెన్నారెడ్డికి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డికి మధ్య ఢిల్లీలో చర్చలు జరిగినాయి.

కార్పొరేషన్‌ ఎన్నికల వాయిదా ఆర్డినెన్స్‌ పై హై కోర్టు స్టే…

కార్పొరేషన్‌ ఎన్నికల వాయిదా ఆర్డినెన్స్‌ పై హై కోర్టు స్టే…

హైదరాబద్‌ నగరంలోని ఖైరతాబాద్‌ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థి నాగం కృష్ణ భారీ మెజారిటీతో గెలుపొందడంతో నగర మునిసిపల్‌ కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహిచడానికి

పోచంపాడు ప్రాజెక్టు ప్రారంభోత్సవం

పోచంపాడు ప్రాజెక్టు ప్రారంభోత్సవం

నిజాం పాలనలో తెలంగాణ ప్రాంత ప్రముఖ ఇంజనీర్‌ నవాబ్‌ అలీ జంగ్‌ బహదూర్‌ రూపొందించిన గోదావరి బహుళార్థ సాధక ప్రాజెక్టు పథకం అనేక మార్పులకు లోనై ఆరు జిల్లాల్లో 28 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యాన్ని, రెండు

కె.వి. రంగారెడ్డికి   తుది విడ్కోలు

కె.వి. రంగారెడ్డికి తుది విడ్కోలు

జూలై 24న హైదరాబాద్‌లో ఫీల్‌ ఖానా (ఘోషా మహల్‌)లోని స్వగృహంలో మరణించిన మాజీ ఉపముఖ్యమంత్రి, ప్రముఖ తెలంగాణా వాది కొండా వెంకట రంగారెడ్డి అంత్యక్రియలు మరునాడు (జూలై 25) సకలవిధ ప్రభుత్వ గౌరవ లాంఛనాలతో అంబర్‌పేట స్మశాన వాటికలో జరిగాయి.

రాజకీయ పార్టీగా  ప్రజా సమితి.

రాజకీయ పార్టీగా ప్రజా సమితి.

1969 మార్చి 25న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ సంస్థగా ఆవిర్భవించిన తెలంగాణ ప్రజా సమితిని 16 నెలల తర్వాత 1970 జూలై 23న పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మార్చాలని ప్రజాసమితి రాష్ట్ర మండలి నిర్ణయించింది.

కౌన్సిల్‌ ఎన్నికల్లో ప్రజా సమితి విజయం

కౌన్సిల్‌ ఎన్నికల్లో ప్రజా సమితి విజయం

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి (లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌)కి జరిగిన ఎన్నికల్లో స్థానిక సంస్థల నియోజకవర్గాలనుండి తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థులు ముగ్గురు ఎన్నికైనారు.

ప్రజా సమితి గెలుపు ఉద్యమానికి మలుపు

ప్రజా సమితి గెలుపు ఉద్యమానికి మలుపు

ఖైరతాబాద్‌ శాసనసభా స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థి నాగం కృష్ణ విజయం సాధించడం భవిష్యత్తులో తెలంగాణ ప్రజా సమితి ఉద్యమ

ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో ప్రజా సమితి గెలుపు

ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో ప్రజా సమితి గెలుపు

ఖైరతాబాద్‌ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొని తన ఇంటికి తిరిగి వస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి యాదగిరిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళతో దాడి చేశారు.