Vemula Gowri

స్వప్న రూపాలు, సరదాభావాలు

స్వప్న రూపాలు, సరదాభావాలు

ఆమె ఆలోచనలలో కాల్పనికత ఉంది, కమనీయత ఉంది. ఆమె గీసే రేఖలలో జీవం ఉంది. ఆమె శైలి అపురూపమైంది, ఆకర్షణీయమైంది. ఆమె సంప్రదాయాన్ని, సర్రియలిజాన్ని ప్రేమిస్తుంది.